Shaik Begam | Samayam Telugu | Updated: 08 Apr 2021, 03:23:00 PM
కరోనా సెకండ్ వేవ్ సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటి కరోనా వైరస్ రకంలో జ్వరం, జలుబు లాంటివి ఉంటే జీర్ణాశయ సమస్యలతో పాటు మరిన్ని కొత్త లక్షణాలు ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు
ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని నిపుణులు గమనించారు. అటు.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. సెకండ్ వేవ్‌లో వైరస్ సోకిన వారికి లక్షణాలు కనిపించకపోవడంతో టెస్ట్ చేస్తేనే కొన్ని కేసులు బయటపడుతున్నాయి. దీంతో ప్రజలు సేకండ్ వేవ్‌తో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : coronavirus second wave symptoms
Telugu News from Samayam Telugu, TIL Network